నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో 1 కోటి 18 లక్షల రూపాయలతో చేపట్టిన ఊర చెరువు మరమ్మతు పనులను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి బుధవారం ప్రారంభించారు.
తండ్రిని కాపాడబోయి చెరువు నీటిలో మునిగి తండ్రితో పాటు కొడుకు కూడా మృత్యువాతపడ్డ సంఘటన ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ఆళ్లపాడు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.