టెట్ పరీక్షలు నేటి(గురువారం)నుంచి ఈనెల 20వరకు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లోని 92 పరీక్ష కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు.
NEET exam | నీట్-యూజీ (NEET-UG) పరీక్షకు సంబంధించిన పేపర్ లీకేజీ వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తున్నది. నీట్ పరీక్షను పెన్, పేపర్ పద్ధతిలో ఆఫ్లైన్లో కాకుండా ఆన్ల�