నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్డెవలప్మెంట్(నాబార్డు) సహకారంతో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషనల్ సెల్ ఆధ్వర్యంలో వన్ డిస్ట్రిక్ట్-వన్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు �
గ్రామీణాభివృద్ధిలో అట్టడుగున ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించే ఆవిష్కరణల ప్రదర్శనను ఈ నెల 15, 16, 17 తేదీల్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ప్రతినిధి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.