ప్రముఖ హీరో శర్వానంద్ నిర్మాతగా మారబోతున్నారు. త్వరలో సొంత నిర్మాణ సంస్థను స్థాపించి చిత్రాలను నిర్మించేందుకు సిద్ధమవుతున్నారాయన. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానున్నది.
Sharwanand | టాలీవుడ్ యాక్టర్ శర్వానంద్ తన సినీ కెరీర్లో మరో కీలక అడుగు వేశారు. తాజాగా ఆయన OMI పేరుతో ఓ మల్టీ డైమెన్షనల్ సంస్థను స్థాపించారు. ఇది కేవలం సినిమా నిర్మాణ సంస్థ మాత్రమే కాకుండా, వెల్నెస్ ప్రొడక్ట