రానున్న ప్రతిష్ఠాత్మక టోర్నీలను దృష్టిలో పెట్టుకుని అత్యుత్తమ శిక్షణ కోసం భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లభించింది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టాప్స్(టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్), ఖేలో ఇండి యా పథకాలతో క్రీడాకారులు ఆర్ధిక సమస్యలను అధిగమిస్తున్నారని భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ వెల్లడించింది.