Home
Sports
The Union Sports Department Has Taken A Decision By Giving Permission To Vinesh And Bajrang Under The Target Olympic Podium Tvps Scheme
విదేశాల్లో వినేశ్, బజరంగ్ శిక్షణ
రానున్న ప్రతిష్ఠాత్మక టోర్నీలను దృష్టిలో పెట్టుకుని అత్యుత్తమ శిక్షణ కోసం భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లభించింది.
- స్టార్ రెజ్లర్లకు టీవోపీఎస్ క్లియరెన్స్
న్యూఢిల్లీ: రానున్న ప్రతిష్ఠాత్మక టోర్నీలను దృష్టిలో పెట్టుకుని అత్యుత్తమ శిక్షణ కోసం భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లభించింది. టార్గెట్ ఒలింపిక్ పోడియం(టీవోపీఎస్) స్కీమ్ కింద వినేశ్, బజరంగ్‌కు కేంద్ర క్రీడాశాఖ అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది.
36 రోజుల శిక్షణ కోసం బజరంగ్ పునియా.. కిర్గిస్థాన్ వెళ్లనుండగా, వినేశ్.. కిర్గిస్థాన్‌తో పాటు హంగరీకి పయనం కానుంది. వీరితో పాటు సహచర రెజ్లర్లు సంగీతా ఫోగట్, జితేందర్, సహాయక బృందం అశ్విని జీవన్‌పాటిల్, సుదేశ్, సుజిత్మాన్, అనూజ్ గుప్తా, జితేందర్, ఖాజీ హసన్ బయల్దేరి వెళ్లనున్నారు. వీరికి సంబంధించిన విమాణ ప్రయాణం, వసతి రవాణా ఖర్చులను ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్(వోజీక్యూ) భరించనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

