‘‘కుమారుడు పుట్టినప్పుడు కాదు.. అతను అందరి మెప్పూ పొందినప్పుడు కదా తల్లిదండ్రులకు పుత్రోత్సాహం’’ అని ఒక పాత పద్యం ఉంది కదా. ఇంగ్లండ్ మాజీ సారధి జో రూట్, యువ ఆటగాడు ఓలీ పోప్ ఇద్దరి తండ్రులకు అదే కలిగింది. న్
నాటింగ్హామ్: మాజీ కెప్టెన్ జో రూట్ (163 బ్యాటింగ్), ఓలీ పోప్ (145) భారీ సెంచరీలతో చెలరేగడంతో న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ దీటుగా బదులిస్తున్నది. ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానిక�