ఒలెక్ట్రా గ్రీన్టెక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ. 27.01 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
తిరుమల కొండపైకి శ్రీవారి భక్తులను తీసుకెళ్లేందుకు ఒలెక్ట్రా ఈ బస్సులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్ అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ�