ప్రారంభించిన జిల్లా మెజిస్ట్రేట్ నర్సింగ్‌రావు, వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి వరంగల్ చౌరస్తా :60 సంవత్సరాల వయస్సు పైబడిన వయోవృద్ధులకు వరంగల్ ఎంజీఎం దవాఖానలో ఓపీ సేవలను అందించడానికి ప్రత్యేక విభాగాన�
వయసు మీదపడే కొద్దీ మెదడు కుచించుకుపోతుంది. న్యూరాన్ల సత్తా తగ్గిపోయి, సమాచార వేగం మందగిస్తుంది. దీంతో పాత విషయాలను, పేర్లను, ముఖాలను గుర్తుచేసుకోవడం కష్టంగా మారుతుంది.