పాత పెన్షన్ సాధన కోసం తాము చేపట్టిన సంకల్ప రథయాత్ర సోమవారం ముగిసినట్టు సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
సీపీఎస్ రద్దు చేయాలని, పాత పెన్షన్ పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టబోయే పా త పెన్షన్ సాధన సంకల్ప రథయాత్రకు పలు సంఘా లు మద్దతు తెలిపాయి