ఎడ్లకట్టవాగు ఉధృతికి గల్లంతైన ఓ వృద్ధుడు దుర్మరణం చెందాడు. పాల్వంచ మండలం మథనిదేవుపల్లికి చెందిన కామిటి నర్సయ్య (60) భిక్కనూరు మండలం బస్వాపూర్‌లో ఉండే కూతురి ఇంటికి ఆదివారం వెళ్లాడు.
ఉపాధి హామీ పనులు చేస్తుండగా గుండెపోటుతో కూలీ మృతి చెం దిన ఘటన భిక్కనూరు మండల కేంద్రం లో మంగళవారం చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.