ఓలా ఎలక్ట్రిక్.. దేశీయ మార్కెట్‌కు ఎంట్రీ లేవల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేసింది. ఎస్1ఎక్స్ పేరుతో విడుదల చేసిన ఈ స్కూటర్ ప్రారంభ ధరను రూ.79,999గా నిర్ణయించింది.
Ola Electric | దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్.. స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15) సందర్భంగా ‘కస్టమర్ డే’ పేరుతో మూడు ఓలా ఈ-స్కూటర్లు ఆవిష్కరించింది. నాలుగు ఈ-మోటారు సైకిళ్ల థీమ్స్