న్యూఢిల్లీ : పెట్రోల్ ధరలు సెంచరీ దాటి పరుగులు పెడుతుంటే తాజాగా వంట నూనె ధరలూ వంటగది బడ్జెట్‌కు షాకిస్తున్నాయి. గత ఏడాదిగా వంట నూనెల ధరలు ఏకంగా 30 నుంచి 60 శాతం పైగా ఎగబాకడంతో గృహిణులు గగ్గోలు పెడుతున్నారు.
చమురు ధరలు పెరగడానికి సాధారణంగా కొన్ని కారణాలుంటాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు, విదేశీ మారకం రేటు, సబ్సిడీలు, చమురు సంస్థల లాభాలు మొదలైన కారణాల వల్ల దేశంలో చమురు ధరలు పెరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం ప్ర�