CJI Sanjiv Khanna | పదవీ విరమణ తర్వాత తాను ఎలాంటి అధికారిక పదవులు చేపట్టబోనని భారత ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India) జస్టిస్ సంజీవ్ ఖన్నా (Sanjiv Khanna) అన్నారు. తాను న్యాయవ్యవస్థలోనే ఏదైనా చేయాలని అనుకుంటున్నానని చెప్పారు.
CPM Leader Removed | అదనపు జిల్లా కలెక్టర్‌ను ఆత్మహత్యకు పురిగొల్పినట్లుగా సీపీఎం నాయకురాలిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆమెను పార్టీ పదవి నుంచి తొలగించారు. వామపక్ష పార్టీ అధికారంలో ఉన్న కేరళలో ఈ సంఘటన జరిగింది.