హైదరాబాద్ ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ తగ్గింది. నిరుడు కొత్తగా అందుబాటులోకి వచ్చిన కార్యాలయ స్థలాల్లో 21 శాతం క్షీణత కనిపించింది మరి. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొల్లియర్స్ ఇండియా హైదరాబాద్ స�
హైదరాబాద్‌లో ఆఫీస్ మార్కెట్‌కు ఆదరణే కరువైంది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌లో కార్యాలయ స్థలాల లీజు కార్యకలాపాలు 2.2 మిలియన్ చదరపు అడుగులకే పరిమితమయ్యాయి.