పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి - కునారం ఆర్వోబీ పనులను పూర్తి నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ సూచించారు.
‘రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. జూలైలో సాధారణం కంటే 450 శాతం అత్యధికంగా నమోదైంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి’ అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అధ