ఎండాకాలం వచ్చేసింది. వేసవి ఆరంభంలోనే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో పాఠశాల విద్యాశాఖ ఒంటిపూట బడులను నిర్ణయించింది. బుధవారం నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఆఫ్డే స్కూల్స్ ప్రారంభంకానున్నాయి.
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకీ కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆ