MS Dhoni : భారత క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) పేరు చిరస్మరణీయం. కెప్టెన్‌గా మహీ భాయ్ మరెవరీకి సాధ్యం కాని రికార్డులు నెలకొల్పాడు. ఐసీసీ ట్రోఫీల్లో మన జట్టు బలాన్ని చూపించిన తాలా.. సరిగ్గా ఐదేండ్ల క్రితం �
ODI World Cup 2019 : క్రికెట్‌ను కనిపెట్టిన ఇంగ్లండ్ (England) జట్టు సుదీర్ఘ నిరీక్షణ 2019లో ఫలించింది. ఐసీసీ ట్రోఫీ(ICC Trophy) కోసం చకోర పక్షిలా ఎదురుచూసిన ఇంగ్లండ్ ఆ ఏడాది వన్డే వరల్డ్ కప్(ODI World Cup) విజేతగా అవతరించింద�
Josh Buttler : ఇంగ్లండ్ వైట్‌బాల్ కెప్టెన్ బట్లర్(Buttler) తన పేరు మార్చుకున్నాడు. అందరూ తనను తప్పుడు పేరుతో పిలుస్తున్నారని, అందుకనే పేరు మార్చుకున్నానని ఈ డాషింగ్ బ్యాటర్ తెలిపాడు. సోమవారం ఈ చిచ్చరపిడ�
James Neesham : న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్(James Neesham) అంతర్జాతీయ క్రికెట్‌పై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నాడు. ఈ ఏడాది జూన్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్(T20 World Cup) తర్వాత అతడు రిటైర్మెంట్పై ప్రకటన చేసే
IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్‌కు అన్ని ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. మరో రెండు వారాల్లో మొదలయ్యే మినీ వేలంలో స్టార్ ప్లేయర్లను కొనడంపై భారీ కసరత్తులు చేస్తున్నాయి. అయితే.. కొందరు స్టార్ ఆటగాళ్లు 2024 �
ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్(ODI World Cup) సమరానికి మరో 12 రోజులు ఉందంతే. ఇప్పటికే అన్ని జట్లు 15 మంది స్క్వాడ్‌ను ప్రకటించాయి. ఈ సమయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీ(Prize Money)ని ప్�
Ben Stokes : ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) భారత్‌తో టెస్టు సిరీస్(Test Series)కు దూరం కానున్నాడు. కారణం ఏంటో తెలుసా..? వన్డే వరల్డ్ కప్(World Cup 2023) తర్వాత ఈ స్టార్ బ్యాటర్ మోకాలికి సర్జరీ(knee surgery) చేయించుకోనున్�