World Cup Celebration : కపిల్ దేవ్ (Kapil Dev) సేన వరల్డ్ కప్ ట్రోఫీ అందుకొని 41 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అప్పటి జట్టులోని సభ్యులంతా కేకు కోసి ఆ అపూర్వ విజయాన్ని గుర్తు చేసుకున్నారు.
T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్లో భారత జట్టు (Team India) కొత్త జెర్సీతో బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అయితే.. పొట్టి ప్రపంచ కప్ (T20 World Cup)లో భారత ఆటగాళ్లు ధరించే జెర్సీకి ఓ ప్రత్యేకత ఉంది.