రెండేండ్ల కంటే తక్కువ కాకుండా జైలు శిక్ష పడినవారు లేదా ఏడేండ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష విధించదగిన నేరానికి సంబంధించిన చార్జ్‌షీట్‌లో పేరున్న వారి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డును ర
అమెరికాలోని ప్రవాస భారతీయులు మోసపూరిత ట్రావెల్ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. ఈ మేరకు కాన్సుల్ జనరల్ బినయ ప్రధాన్ ఒక ప్రకటన జారీ చేశారు.