సామాన్యులు సైతం సులభంగా ఇంటి నిర్మాణ, లే అవుట్ అనుమతులు పొందేలా ‘బిల్డ్‌నౌ’ విధానాన్ని అందుబాటులో కి తెచ్చామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, ఆచరణలో అది అంతా డొల్ల అని తేలిపోయింది. బిల్డ్‌నౌ యూజర్ ఫ్రెం�
విద్యుత్తు సంస్థల్లో 2014 తర్వాత కల్పించిన అన్ని పదోన్నతులను ప్రభుత్వం సమీక్షించి బీసీ, ఓసీ ఉద్యోగులకు న్యాయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కోరారు.
మూడు తరాల నుంచి కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్న భూమిని బోగస్ డాక్యుమెంట్లతో మ్యుటేషన్లు, సక్సెషన్లు చేసుకుంటూ నిజమైన రైతును ఆగం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో ఇలాంటి ఘటనే జరిగింది.
నేటి నుంచి 3 లక్షల మొక్కల పెంపకం ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య పిలుపు రవీంద్రభారతి, ఆగస్టు 9: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతిఒక్కరూ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని భారత స్వాతంత్య్ర స్ఫూర్తిని, దేశ సమ