సింగరేణి అధికారుల శ్రమకు తగిన వేతనాలు చెల్లించి, వారి గౌరవాన్ని కాపాడడంతో పాటు సంస్థ భవిష్యత్‌ను మరింత బలోపేతం చేయాలని బీసీ, ఓబీసీ కొత్తగూడెం ఏరియా అసోసియేషన్ బ్రాంచ్ కార్యదర్శి సకినాల సమ్మయ్య అన్నారు.
తమిళనాడు తరహాలో తెలంగాణలో 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్‌ను ఎత్తేసి బీసీ బిల్లులను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్టసభలు, విద