ధాన్యం కుంభకోణంలో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగాయని, అందులో కాంగ్రెస్ నాయకులదే ప్రధాన పాత్ర అని రాజన్న సిరిసిల్ల జడ్పీ మాజీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ధాన్యం కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులదే ప్రధాన పాత్ర ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి ఆరోపించారు. మంగళవారం వేములవాడ పట