Trivikram srinivas | అక్టోబర్ 10తో త్రివిక్రమ్ మొదటి సినిమా నువ్వే నువ్వే విడుదలై 20 సంవత్సరాలు అయిపోయింది. తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది.
తరుణ్, శ్రియ జంటగా దర్శకుడు త్రివిక్రమ్ రూపొందించిన సినిమా ‘నువ్వే నువ్వే’. స్రవంతి మూవీస్ పతాకంపై రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా విడుదలై సోమవారానికి ఇరవై ఏండ్లవుతున్నది. ఈ సందర్భంగా ఏ
రైటర్ కమ్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ని సినీ జనాలు మాటల మాంత్రికుడిగా అభివర్ణిస్తుంటారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.