ప్రపంచ వ్యాప్తంగా ఏటా డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి.
Benefits of Nuts | బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్నట్స్, పల్లీలు మొదలైన గింజలు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని మనకు తెలుసు. అయితే, ఈ గింజలపై చేసిన ఓ అధ్యయనంలో మరిన్ని కొత్త విషయాలు వెల్లడయ్యాయి. వీటిని ఎక్కువగా తిన