ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై అస్సాం సివిల్ సర్వీసెస్ అధికారిణి నుపుర్ బోరాను సోమవారం అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. సీఎం ప్రత్యేక నిఘా విభాగ అధికారులు గువాహటిలోని ఆమె ఇంట
Assam | అస్సాం (Assam) రాష్ట్రంలో ఓ అవినీతి తిమింగలం అధికారులకు చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో అస్సాం సివిల్ సర్వీస్ (ACS) అధికారిణిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు.