రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోటీ చేయాలని నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) మాజీ చైర్మన్ చామకూర ప్రభాకర్‌రెడ్డి కోరారు.
కేసీఆర్ సేవా దళం ఆధ్వర్యంలో ఇందూరు వేదికగా నిర్వహించిన కేసీఆర్ కప్-23 కబడ్డీ టోర్నీ గురువారం ముగిసింది. నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో మూడురోజులపాటు ఉత్కంఠగా సాగిన ఈ పోటీల్లో 40 జట్లు పాల్గొన్నాయి.