ప్రపంచంలో మొట్టమొదటి అణ్వస్త్ర దేశం అమెరికా. అణుబాంబుతో దాడి జరిపిన దేశం కూడా అమెరికాయే. ఇప్పుడు అదే అమెరికా మరోసారి అణుపరీక్షలు జరుపబోతున్నదని వెలువడుతున్న వార్తలు సహజంగానే ఆందోళన కలిగిస్తున్నాయి.
ప్యోంగ్యాంగ్: అణు యుద్ధానికి తాము సిద్ధమే అని ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించారు. ఆయన అమెరికాకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. కొరియా యుద్ధ వార్సికోత్సవంలో ఆయన మాట్లాడారు. అమెరిక