దేశంలో అణు విద్యుత్తు సామర్థ్యం పెంచే దిశగా కేంద్రప్రభుత్వం కీలక అడుగులు వేసింది. తాజా బడ్జెట్ 2025-26లో న్యూక్లియర్ మిషన్‌కు రూ.20 వేల కోట్లు కేటాయించింది. ప్రైవేటు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వీలుగ�
అత్యాధునిక మిలిటరీ విమానం బీ-21 రైడర్‌ను అమెరికా వాయు సేన ప్రవేశపెట్టనున్నది. శుక్రవారం వాయుసేనలోకి చేరనున్న ఈ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రపంచంలోనే అత్యాధునికమైనదని అమెరికా తెలిపింది.