సద్దుల బతుకమ్మ వేడుకలను ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లాంటౌద్వీపంలో కొత్తగా నిర్మించిన వాటర్‌ఫ్రంట్ ప్రొమెనేడ్‌లో తెలుగు ప్రజలంతా పాటలు పాడుతూ ఉత్సాహంగా బతుకమ్మ పండుగను �
దసరాకి రెండు రోజుల ముందు వచ్చె బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగను ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య వారందరు కలిసి ఎంతో ఆనందోత్సాహాలతో, భక్తీ శ్రద్ధలతో సకుటుంబంగా జరుపుకున్నారు.