దేశంలో డిసెంబర్ నాటికి 20కోట్ల కోవోవాక్స్ టీకాల లభ్యత! | అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ నోవావాక్స్ కరోనా వ్యాక్సిన్ను భారత్లో కోవోవాక్స్ పేరిట సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేయను�
న్యూయార్క్: నోవావాక్స్ కోవిడ్ టీకా 90 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది. అన్ని రకాల వేరియంట్లపై తమ టీకా ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆ కంపెనీ పేర్కొన్నది. అమెరికా, మెక్సికోలో జరిగిన