మలేరియా ఔషధం ‘కోఆర్టెమ్ బేబీ’కి స్విట్జర్లాండ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనిని నోవార్టిస్ కంపెనీ తయారు చేస్తున్నది. శిశువులు, చిన్న పిల్లలకు మలేరియా చికిత్సలో ఈ ఔషధాన్ని వాడవచ్చు.
ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సేంద్రియ సాగుపై నోవార్టీస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో వారం రోజుల పాటు నిర్వహించే అవగాహన సదస్సుకు సోలక్పల్లి గ్రామానికి చెందిన యాభై మంది మహిళా రైతులు బుధవారం బయలుదేరి