Viral news | రెడిట్ (Reddit) అనేది ఒక ఫేమస్ సోషల్ మీడియా (Social Media) ప్లాట్ఫామ్. ఉద్యోగులు తమ ఉద్యోగానికి సంబంధించిన సమస్యల (Struggles) ను, ఆఫీస్ అనుభవాల (office experiences) ను, పని ప్రదేశంలో ఆందోళనల (workplace concerns) ను పంచుకోవడానికి ఇది మంచి వేదిక.