ఉత్తరగాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు కొనసాగించిన దాడుల్లో పలు గృహాలు ధ్వంసమయ్యాయని, 87 మంది ప్రజలు మరణించడమో, గల్లంతు కావడమో జరిగిందని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు గురువారం ఉత్తర గాజాలోకి అడుగుపెట్టాయి. హమాస్ స్థావరాలే లక్ష్యంగా భూతల దాడులు చేపట్టాయి. సుమారు 250 స్థావరాలే దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
Gaza Strip: రాత్రికి రాత్రి గాజాలోకి ఐడీఎఫ్ యుద్ధ ట్యాంకులు వెళ్లి వచ్చాయి. రాత్రి పూట జరిగిన రెయిడ్లో కొన్ని టార్గెట్లను ధ్వంసం చేశారు. హమాస్ స్థావరాలను పేల్చివేసినట్లు ఇజ్రాయిల్ రక్షణ దళం పేర్క�