దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వచ్చే ఐదు రోజులు పలు రాష్ర్టాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. సముద్ర మట్టానికి ఏడున్నర కిలోమీటర్ల ఎత్తు వరకు ఈ అల్పపీడనం ప్రభావం కొనసాగుతుందని, ఇది రాగల 48 గంటల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా త�