‘బడాయి మాట లు మాట్లాడే ఎంపీ అర్వింద్ తన పార్లమెంట్ పరిధిలోని ప్రజలను మోసం చేసిండు. పైసా అ భివృద్ధి చేయలే. ఆయనకు పనిచేతకాదు.. అసలు మర్యాదనే తెలువదు. ప్రెస్మీట్లు పెట్టి వాళ్లను.. వీళ్లను తిట్టుడు.
గత ప్రభుత్వాల హయాంలో కూరగాయల వ్యాపారులు ఎండ, వాన, చలిని లెక్కచేయకుండా రోడ్లపైనే రోజూ కూరగాయల విక్రయాలు చేపట్టారు. వర్షాకాలం వచ్చిందంటే వ్యాపారుల తిప్పలు అన్నీఇన్నీ కావు.
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో సకల సౌకర్యాలతో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్( ఇంటిగ్రేటెడ్ మార్కెట్)ను త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి నిర్మాణ పనులు శరవేంగా కొనసాగుతున్నాయి.
integrated market | ప్రజల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీతో పాటు కార్పొరేషన్లలో సకల హంగులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.