అర్హత లేని పైలట్లతో విమానాన్ని నడిపినందుకుగాను టాటా గ్రూప్ యాజమాన్యంలోని ‘ఎయిర్ ఇండియా’పై డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Air India Fined | డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిర్ ఇండియాకు భారీగా ఫైన్ వేసింది. అర్హత లేని సిబ్బందితో విమానాలను నడిపినందుకు రూ.99 లక్షల జరిమానా విధించింది.