కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కారణంగా.. ప్రజా సంక్షేమ పథకాలపై చర్చ జరుగుతున్నది. ఉచితాలు అంటూ ఈ పథకాలను బీజేపీ వ్యతిరేకిస్తున్నది. ఇది సరైనదేనా? ప్రజల సంక్షేమం మాటేమిటి? అన్న ప్రశ్నలు ముందుకొస్తున్నాయి.
పలు రాష్ర్టాల్లోని బీజేపీయేతర ప్రభుత్వాలను కూలదోసేందుకు బీజేపీ ఏకంగా రూ.6,300 కోట్లు ఖర్చు చేసిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దుయ్యబట్టారు. ఇంత భారీ మొత్తాన్ని బీజేపీ ఖర్చు చేసి ఉండకపోతే తినే తిండి