చేవెళ్ల లోక్సభ ఎన్నికకు దాఖలైన నామినేషన్లలో స్క్రూటినీ ప్రక్రియ అనంతరం అధికారులు 47 మంది అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్లను ఆమోదించి.. 17 మంది నామినేషన్లను తిరస్కరించారు.
ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలకు మొత్తం 76మంది అభ్యర్థులు నామినేషన్లు దా ఖలు చేశారు. మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానానికి 42మంది, నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానానికి 36 మంది నామినేషన్లు వేశార�