సంచార జాతుల జనాభాను ప్రత్యేకంగా లెక్కించాలని రాష్ట్ర సంచార జాతుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు నరేందర్, రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతిశెట్టి శ్రీనివాస్ శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశా రు.
ఆధునిక అభివృద్ధిలో విముక్త సంచార, అర్ధ సంచార జాతులు, కులాలకు కనీసం ఒక శాతం కూడా ప్రాతినిధ్యం లేకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు విమర్�