హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): సంచార జాతుల జనాభాను ప్రత్యేకంగా లెక్కించాలని రాష్ట్ర సంచార జాతుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు నరేందర్, రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతిశెట్టి శ్రీనివాస్ శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశా రు.
రాష్ట్ర, జిల్లా స్థాయి సలహా మండ లి సంచార జాతుల సభ్యులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. సంచార జాతులకు ఆధార్, రేషన్, ఓటరుకార్డులను అందించాలని డిమాండ్ చేశారు.