Nobel Prize | వైట్‌హౌస్ విమర్శలపై నోబెల్ కమిటీ (Nobel committee) స్పందించింది. ‘శాంతి’ ప్రకటన విషయంలో నియమ, నిబంధనల ప్రకారమే నడుచుకున్నట్లు తెలిపింది.
Nobel Peace Prize | వెనెజువెలా (Venezuela) దేశానికి చెందిన మరియా కొరీనా మచాడో (María Corina Machad) కు నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) దక్కింది. ఈ విషయాన్ని నోబెల్ కమిటీ (Nobel Committee) తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది.
ఈ ఏడాది నోబెల్ బహుమతుల( Nobel Prize ) ప్రకటన ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. తొలి రోజు మెడిసిన్ విభాగంలో అమెరికా సైంటిస్టులు డేవిడ్ జులియస్, ఆర్డెమ్ పాటాపౌటియన్‌లు నోబెల్ గెలుచుకున్నారు.