నేడు చాలామంది ఆరోగ్య బీమా కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. మారుతున్న జీవన విధానాలు, ఆహారపు అలవాట్లు, వాతావరణ మార్పులు, పెరిగిన కాలుష్యం ఇలా.. అనేక పరిస్థితులు ఆరోగ్య బీమా ప్రాధాన్యతను పెంచేశాయి.
దేశంలో వాహనదారులకు మోటార్ బీమా తప్పనిసరి. మీకు కారున్నా.. బైకున్నా.. లేదా మరే వాహనం ఉన్నా.. వెహికిల్ ఇన్సూరెన్స్ నుంచి మాత్రం తప్పించుకోలేరు. ఇది మోటార్ వెహికిల్స్ యాక్ట్ 1988 నిబంధన.