ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో వైద్యం అందక.. అంబులెన్సు అందుబాటులో లేక.. ఓ గర్భిణి ఆటోలోనే ప్రసవించింది. ఈ ఘటన జనగామ జిల్లా లింగాలఘనపురంలో శనివారం చోటుచేసుకుంది.
పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలోని బార్హ్ పట్టణం సబ్ డివిజన్ ఆసుపత్రిలో అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడంతో రెండు కుటుంబాలు మోటారు బైకులపై మృతదేహాలను తీసుకెళ్లారు. ఆసుపత్రిలో రెండు అంబులెన్సులు మాత�