ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం రాత్రి, మంగళ వారం భారీ వర్షం కురిసింది. లింగంపేట, నాగిరెడ్డిపేట, రుద్రూర్, ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో ఉదయం నుంచి ఆకాశం మేఘావృ తమవగా మధ్యాహ్నం భారీ వర్షం కురిసిం
నిజామాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ�