రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పువ్వాడ అజయ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం ఆయనకు శుభాకాంక్షలు, అభినందనలు వెల్లువెత్తాయి.
ఎవరో సన్నాసులు అన్నట్లుగా ‘పువ్వాడ’ అనే పేరు వాడల్లో లేదని.. ప్రజల గుండెల్లో ఉన్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. అభివృద్ధిని చూడలేని సన్నాసులే ఇలాంటి విమర్శలు చేస్తుంట�