ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ బడ్జెట్‌కు (Union Budget) ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు మంత్రిమండలి ఆమోదం తీసుకున్నారు. ఉ
మరికాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. పేద, మధ్య తరగతి వర్గాలపై వరాల జల్లు కురిపించనున్నారని సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో చమురు �