విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ అన్నారు. లోకేశ్వరం పోలీస్ స్టేషన్ హోంగార్డు తుంగెన నర్సింగ్ రావు ఏప్రిల్ 6న నిజామా�
శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖలో వినియోగిస్తున్న నూతన టెక్నాలజీపైన ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అధికారులకు నిర్మల్ ఎస్పీ ప్రవీణ్‌కుమార్ సూచించారు.