నిజాంసాగర్ | దళిత బంధు పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలం ప్రకటించడంతో స్థానిక ప్రజలు సంబురం వ్యక్తం చేస్తున్నారు.
నిజాంసాగర్ | నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కాళేశ్వరం నీటి ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో ప్రాజెక్టులో రోజు రోజుకూ నీటి మట్టం పెరుగుతూ వస్తున్నదని నీటి పారుదల శాఖ ఏఈ శివకుమార్ తెలిపారు.