Sai Pallavi In Nijam With Smitha Talk Show | టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో తరహాలోనే ప్రముఖ సింగర్ స్మిత హోస్ట్‌గా ‘నిజం విత్ స్మిత’ అనే టాక్‌షోను నిర్వహిస్తుంది. సోనిలైవ్లో స్ట్రీమింగ్ అవుతున�
ఓటీటీలకు ఈ మధ్య ఆధరణ బాగా పెరిగింది. థియేటర్ రిలీజ్‌కు నోచుకోని ఎన్నో చిన్న సినిమాలకు ఓటీటీ పెద్ద దిక్కు అయింది. సినిమాలనే కాదు వెబ్ సిరీస్‌లు, టాక్ షోలు ఇలా ఎన్నో వినోద కార్యక్రమాలకు వేదికైంది